Shree
Neelkanth Vidyapeeth
International School Hyderabad
SHREE NEELKANTH VIDYAPEETH INTERNATIONAL SCHOOL HYDERABAD
Affiliated to CBSE New Delhi, Affiliation No.:3630101 (New) & 130290 (Old)
Grade 5 to 12 (Sci. & Comm.)
Maharaj

THE ANNUAL DAY CUTS THE RUG ON NEELKANTH VIDYAPEETH’S DAISBack to Gallery

When hundreds of social butterflies were humming the songs of happiness, when the sky was showering the foggy flowers on Param Pujya Swamijis, When the lush nature was throwing red carpet to all the reverent guests, When the childly dais was holding his breath for parents’ coming, Neelkanth Vidyapeeth curtain-raised the ANNUAL DAY CELEBRATIONS -PRATIBIMB-2020 on 12th January in the serene campus. Param Pujya Shastri Sadguru Satya Prakash Dasji Swami graced the occasion with his blissful presence. The camphor of Vedic incantations lightened the lamp offered to Lord Neelkanth Varni. The sky bending dances, thought provoking theme performances, Comical burlesques and Param Pujya Swamijis devotional presence made the school the second heaven. Young Modiji and Trump stole the show. The School’s speaker of the decade, His proficiency Haridarshan Swamiji’s gave a spiritual feast and motivational treat to all the eyes and ears with his cult oration. Watching the event, Clock on the day was an obstinate bull. The audience were mushroomed in the galleries and with twinkling eyeballs emancipating the breathtaking gymnastics display and the Drama, Pratibimb mirrored the souls of parents’ upbringing their children in modern era. The sky terraced the chilling annual day, the night lost its sight in the crowd of smiling lights. The earth lost its site in the numerous gathering. The Student of the Year award was conferred on Master Vedanth Krishna. The Chief Guest, Mr. Nadig Vishwas H.S. (IRS), Deputy Director of Revenue Intelligence, Department of Revenue (Hyderabad) and the Guests of Honour, Sri Harshad Bhai Patel and Sri Amrut Bhai Patel guested on the prestigious event
నీలకంఠ విద్యాపీఠం పాఠశాలలో అంబారాన్ని తాకిన వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ స్థానిక రామోజీ ఫిలిం సిటీ సమీపాన ఉన్న నీలకంఠ విద్యాపీఠం ఇంటర్నేషనల్ పాఠశాలలో తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు జనవరి 12 న అంగరంగ వైభవంగా స్వర్గం భువికి దిగివచ్చిన విధంగా కన్నులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ అలంకరణలతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానకి గౌరవనీయులు శ్రీ నదిగ్ విశ్వాస్ (.ఆర్.ఎస్) గారు (డిప్యూటీ డైరెక్టర్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ ,హైదరాబాద్) ముఖ్య అతిధిగా మరియూ శ్రీ హర్షద్ భాయ్ పఠేల్ గారు (కెనడా), శ్రీ అమృత్ భాయ్ పఠేల్ గారు(యు.యస్.ఎ)  అతిథులుగా విచ్చేసారు. ముందుగా విద్యార్థులు పవిత్ర వేదమంత్రోచ్చారణ చేయుచుండగా పరమ పూజ్య శ్రీ శాస్త్రి సత్య ప్రకాష్ దాస్ జీ స్వామి మున్నగు స్వామీజీల అమృతహస్తములతో దీపప్రజ్వలన గావించితిరి. తదనుసరించి విద్యార్ధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకర్షించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమoలో ముందుగా శ్రీ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ఆధారంగా స్వాగత నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైనది. అనంతరం విద్యార్ధులచే శారీరక వ్యాయామములు (జిమ్నాస్టిక్స్) ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ప్లాస్టిక్ నిషేధించాలంటూ సాగే టిక్ టిక్ నృత్యం అందరినీ ఆలోచింపచేసింది. ప్రధానంగా పరమ పూజ్యశ్రీ హరిదర్శన్ స్వామీజీ దర్శకత్వమున విద్యాలయ అధ్యాపకులు మరియు విద్యార్ధులచే సందేశాత్మకంగా ప్రదర్శింపబడిన ప్రతిబింబ్ నాటిక విద్యార్ధులనూ వారి తల్లిదండ్రులను మరియు ప్రేక్షకులను మైమరిపింపచేసి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తదుపరి విద్యాలయ ప్రధానాచార్యులు శ్రీ రామ్ కుమార్ కశ్యప్ గారు పాఠశాల విద్యాభివృద్ది వార్షిక నివేదికను తెలియపరిచారు. పరమపూజ్య శ్రీ హరిదర్శన్ స్వామీజీ విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ –“భార్యాభర్తల అనబంధాలు, ఉపాధ్యాయులు మరియు శిష్యుల మద్య అనుబంధాలు, పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమానురాగాలు మరియు వారిపై గల భాద్యతలను, ఈనాటి సామాజిక పరిస్థితులతో మేళవించి చక్కని సందేశాత్మకమైన ఉపన్యాసం” గావించారు. విద్యార్ధుల ప్రతిభను గుర్తిస్తూ బహుకరణ ప్రధానం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంవత్సర ఉత్తమ విద్యార్ధిగా చి।। వేదాంతకృష్ణ బహుమతిని అందుకున్నారు. అనంతరం వివిధ క్రీడా, సాంస్కృతిక స్పర్ధలలో ప్రతిభ కనహబరిచిన విద్యార్ధులకు బహుమతి ప్రధానోత్సవం వేడుకగా జరిగింది. పరమపూజ్య శ్రీ శాస్త్రీ సత్యప్రకాష్ దాస్ జీ స్వాములచే విద్యార్ధులు ఆశీర్వచనములు అందుకున్నారు. తదుపరి  శ్రీ నదిగ్ విశ్వాస్ గారు ముఖ్య అతిధి భాషణమును గావిస్తూ తన ప్రసంగమున విద్యార్ధులనూ ఉద్దేశిస్తూ “ఈ రోజు స్వామీ వివేకానందుని జన్మదినోత్సవమనీ దీనినే జాతీయ యువజన దినోత్సవముగా జరుపుకుంటారనీ, ఆయన కలలు నిజంచేయుట విద్యార్థుల కర్తవ్యమనీ, దేశ ఉజ్వల భవిష్యత్తు యువత భాద్యత అనీ, ఇది ఎంతో క్రమశిక్షణతో భారతదేశ సనాతన సంప్రదాయాలను ఆచారాలను నియమాలను అనుసరిస్తున్న ఇటువంటి మహోన్నత నీలకంఠ విద్యాపీఠం నందు అధ్యయనం చేయు విద్యార్ధులకు మాత్రమే సాధ్యమనీ తెలియపరుస్తూ పాఠశాల వాతావరణాన్నీ, స్వామీజీలకు విద్యార్ధులకూ మద్య ఉన్న సాంగత్యమును ఎంతగానో ప్రశంశించారు. అలాగే ప్రదర్శింపబడిన సాంస్కృతిక కార్యక్రములు ఎంతో మనోరంజకంగా, సందేశాత్మకంగా ఉన్నాయంటూ విద్యార్ధులను, విద్యాలయ యాజమాన్యమును అభినందిస్తూ వారి అతిథి భాషణములను ముగించారు”. చివరిగా స్వామీజీల అమృత హస్తములమీదుగా ముఖ్య అతిథులను సన్మానించితిరి. చివరిగా కార్యక్రమమునకు వీచ్చేసిన తల్లిదండ్రులకు, పత్రికా విలేఖరులకూ, టీవీ విలేఖరులకు వారి సహయ సహకారములకు ధన్యవాద వితరణము గావిస్తూ జాతీయ గీతంతో కార్యక్రమమును ముగించారు. ఈ కార్యక్రమమున స్వామీజీలు, విద్యాలయ ప్రధాన అధ్యాపకులు, అధ్యాపక బృందం, కార్యాలయవర్గం మరియూ విద్యార్ధులూ పాల్గొన్నారు, ।।జై స్వామి నారాయణ్ ।।
नवाँ वार्षिकोत्व प्रतिबिंब नीलकंठ अंतराष्ट्रीय विद्यापीठ, हैदराबाद विगत 12 जनवरी 2020 की संध्या की पावन बेला में परम पूजनीय एवं श्रेष्ठ स्वामी जी के तत्वावधान में विद्यापुंज की पुण्य भूमि नीलकंठ अंतराष्ट्रीय विद्यापीठ हैदराबाद ने अपना नवाँ वार्षिकोत्सव उत्साह पूर्वक संपन्न किया । यह महज एक उत्सव ही नहीं था बल्कि श्रेष्ठ स्वामी गण के विचार , सोच और ध्यान का अद्भुत संगम था ।  उत्सव को अधिक तर्कपूर्ण बनाने के लिए एक उचित शीर्षक भी दिया गया - प्रतिबिंब । कार्यक्रम का उद्घाटन परम पूज्य शास्त्री सद्गुरु सत्य प्रकाश दासजी स्वामी, अन्य श्रेष्ठ स्वामी जी, मुख्य अतिथि श्री नडिग विश्वास (आई. आर. एस), डिप्टी डायरेक्टर ऑफ़ रेवेन्यू इंटेलिजेंस, डिपार्टमेंट ऑफ़ रेवेन्यू, हैदराबाद, श्री हर्षद भाई पटेल (कनाडा), श्री अमृत भाई पटेल(यु.एस.) एवं विश्ष्ट अतिथि के द्वारा सनातन वैदिक परंपरा के अनुसार दीप प्रज्ज्वलन से किया गया । तत्पश्चात पाठशाला की वैदिक प्रार्थना हुई जिसमें सभी अतिथि गण ,छात्र गण और शिक्षक गण ने हिस्सा लिया । परम पूजनीय हरिदर्शन स्वामी जी के ओजपूर्ण भाषण ने संपूर्ण वातारण को झंकृत कर दिया । प्रतिबिंब ने अपने नाम के अनुरूप ही नीलकंठ अंतराष्ट्रीय विद्यालय के स्वस्थ परंपरा को परावर्तित किया। छात्रों के विभिन्न प्रस्तुतीकरण यथा — सांस्कृतिक, संदेशात्मक , सामाजिक जागरुकता , शारीरिक शौष्ठव और देशप्रेम से संबंधित विषयों ने समस्त जनमानस को भावविभोर कर दिया । उत्सव का प्रमुख आकर्षण रहा छात्रों और शिक्षकों द्वारा प्रस्तुत नाटक ---- प्रतिबिंब । सत्र 2018-2019 का स्टूडेंट ऑफ़ द ईयर, मास्टर वेदान्त कृष्णा को दिया गया| वार्षिकोत्व का समापन वर्ष 2019-20 के सर्वश्रेष्ठ छात्रों को पुरस्कृत करने के उपरांत हुआ । समाप्त
Contact us

MAJEEDPUR (V), BATA SINGARAM (P), ABDULLAPURMET (M), HYDERABAD, R.R DIST-501512

Ph No:- +91-9989-311-733 , +91-9908-911-733

Web: www.snvp.org

Mail Us : snvp2@live.com

Find us on map
Follow us
© 2020 Shree Neelkanth Vidyapeeth International School. All rights reserved